Wednesday, August 6, 2008

ఆత్మవిశ్వాసమంటే ఇదీ..


నాగ నరేష్ అని ఒక కుర్రాడికి (కాకతాళీయంగా తెలుగు వాడు) ఈ మధ్య గూగుల్ లో ఉద్యోగం దొరికింది. దీనిలొ ప్రత్యేకత ఏంటంటే, చిన్న తనంలోనే ఒక ప్రమాదంలో రెండు కాళ్ళూ పూర్తిగా కోల్పొయినా పేదరికాన్ని జయించి అకుంఠిత దీక్షతో గూగుల్ దాకా చేరటం సామాన్యమైన విషయం కాదు.


మరొక ప్రత్యేకత ఏంటంటే అతనికి తన చుట్టు ఉన్న ప్రపంచం ఎంతో మంచిదిగా కనబడటం.. అతని మాటల్లోనే ఆ కథను చదవండి. (అనువదిస్తే భావం చెడుతుందేమోనని లంకెను వుంచుతున్నాను)

1 comment:

చిలమకూరు విజయమోహన్ said...

రెండు కాళ్ళు కోల్పోయినా ఆత్మస్తైర్యంతో,భగవంతునిమీద నమ్మకంతో,జీవితంలో విజయం సాధించి ,లోకంలో చెడుకన్నా మంచినే ఎక్కువగా చూస్తున్న నరేష్ అభినందనీయుడు.మంచి వ్యక్తి గురించి తెలియ చేశారు.అభినందనలు.