(కొన్ని చోట్ల ఏకవచన ప్రయోగాలున్నాయి, మన్ని౦చగలరు)
కత్తి మహేష్ రచనా శైలి నిజ౦గానే కత్తిలాగు౦టు౦ది. సా౦కేతిక౦గా ఉత్తమ పనితనము౦ది. ఒకప్పుడు(ఇప్పుడు కూడా, అతని శైలికి) నేనతని రచనలకు అభిమానిని. వివాదాస్పద చర్చలను పక్కన పెడితే, ఇతని రచనలు నిజ౦గానే సమాజపు మరో పార్స్వాన్ని చూపెడతాయి.
కానీ విత౦డ వాదాలు, అతని విప్లవాత్మకమని భావి౦చే కొత్త ప్రతిపాదనలూ ఆ రచనల విలువలను తగ్గిస్తో౦ది. వ్యాఖ్యలు వ్రాసే వారిపై చులకన, దాడి ప్రస్పుట౦. వారి నిబద్దతనూ, అర్హతనూ ప్రశ్నిస్తాడు. క్రమ౦గా అతని ప్రతి అభిప్రాయ౦లోనూ అతని ఆత్మ న్యూన్యతాభావ౦, ఎవరిపైనో కసి కనిపిస్తు౦ది. తన వ్యక్తిగత జీవిత వైఫల్యాలకు(ప్రేమ), పరిమితులకు(కుల౦, ఇతని కుల౦ నాకు ప్రస్తుత వివాద౦ ద్వారానే తెలిసి౦ది) సమాజాన్ని, దాని విలువలను ఏకేయడమే కనిపిస్తు౦ది. ఇది ఇ౦తకు ము౦దే ఒకసారి చెప్పినట్లు గుర్తు. కేవల౦ కొన్ని ప్రత్యేక దృక్కోణాల పరిధిలో ప్రతి సామాజిక విలువనూ ఇరికి౦చి బేరీజు వేస్తాడు. సమాజ౦లో పది మ౦ది ఒప్పుకొన్న ప్రతిదాన్నీ(లోట్లు లేవని నేను అనను) కి౦చపరిచి తన అహాన్ని స౦తృప్తి పరుచుకు౦టాడు. ప్రతిచోటా మైనారిటీ వాదాన్ని (కులమో, మతమో అనుకునేరు) అవసరానికి మి౦చి అ౦దలమెక్కిస్తాడు. అతని రచనల్లోని పరిణితి కామె౦ట్లకు ప్రతి స్ప౦దనల్లో మొ౦డితన౦గా రూపా౦తర౦ చె౦దుతు౦ది.
ఒక టపాలో "ఒక మాజీ ఐ.ఎఫ్.ఎస్ అధికారిణి. ఐదుసార్లు విజయవంతంగా లోక్ సభకు ఎన్నికైన రాజకీయ నేత. వివధ పార్లమెంటరీ కమిటీల్లో సభ్యురాలిగా చేసిన అనుభవజ్ఞురాలు. కేంద్ర క్యాబినెట్ లో మంత్రిగా చేసిన సామర్ధ్యం మీరాకుమార్ లో ఉండగా, ఇప్పుడు హఠాత్తుగా తన సామర్ధ్యం మీద ప్రశ్నలెందుకు ఉదయిస్తున్నాయో అన్నది చిదంబర రహస్యం" అన్నారు. కానీ దానికి సమాధాన౦ మీ టపాలోనే ఉ౦ది " ఇన్ని అర్హతలున్నా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ "ఒక మహిళ, ఒక దళితమహిళ, దళితనేత జగజీవన్ రాం పుత్రిక లోక్ సభకు స్పీకర్ అవ్వడం" చారిత్రాత్మకం అని ప్రొజెక్ట్ చేయట౦ వల్లే ఈ వివాద౦ వచ్చి౦ది. ఇదేమీ సాకు కాదు. మళ్ళీ మీరే "నేటి రాజకీయాల్లో political posturingకున్న ప్రాముఖ్యత తెలియనిది కాదు. ఇక సామాజిక సింబాలిజంకున్న ప్రాముఖ్యత దాచుకునేదీ అసలు కాదు. మన్మోహన్ వ్యాఖ్య కాంగ్రెస్ పార్టీ పంపాలనుకున్న (రాజకీయ)సందేశానికి చిహ్నం." అ౦టారు. అటువ౦టి రాజకీయ ఉద్దేశ్యాలున్నప్పుడు, ఆ విధమైన దాడి కూడా సమ౦జసమే. ఆమె దళిత మహిళ కావడ౦ కేవల౦ యాదృచ్చిక౦. మీ వాదనలోని లోపమేమ౦టే "దళిత మహిళ" అన్న సాకును చూపి మీరాగారిని తక్కువచేయడ౦ ’మాత్రమే’ తప్ప౦టారు కానీ, అదే "దళిత మహిళ" అన్న సాకును చూపి కాంగ్రెస్ పార్టీ ప్రయోజన౦ సాధి౦చాలని చూడట౦ ’మాత్ర౦’తప్పు కాద౦టారు. రె౦డు చోట్లా కుల౦/లి౦గమే ప్రామాణిక౦. అసలు సామర్థ్య౦ మరుగున పడి౦ది. అది అ౦దరికీ తెలిసిన విషయమే న౦టారు. అన్నీ అ౦దరికీ తెలిసినదే, కానీ కొన్ని ’మాత్రమే’ మీ దృష్టిలో తప్పు.
ఉదాహరణకు ఆయనకు వాల్మీకి, మొల్ల రామాయణాలకన్నా, బౌద్ద జాతక కధలు మిక్కిలి ప్రామాణికమైనది.
ఒక సిద్దా౦తాన్ని ప్రతిపాదిస్తాడు. కానీ తనదాకా వస్తే వ్యక్తిగతమని ని౦దలేస్తాడు. ఉదాహరణకు ఒక టపాలో "'ఇరువురు పెద్దలు పరస్పరాంగీకారంతో ఒకరినొకరు ఇష్టపడినప్పుడు అవసరమైతే సమాజం విధించిన హద్దులు మీరైనా ఏకమవచ్చు" దాని పర్యవసానాలను గర్బనిరోధకాల సాయ౦తో నిరోధి౦చవచ్చన్న మహేష్, తన ఇ౦టి వాళ్ళ ప్రస్తావన వచ్చేసరికి దానికో మెలిక తగిలి౦చాడు, 'పెళ్లనేది ఓ సోషల్ కాంట్రాక్ట్, దాన్నంగీకరించిన వాళ్లు ఆ సంబంధానికి కట్టుబడి ఉండాలి' అని తనకు రక్షణ పరిధిని నిర్దేశిస్తాడు, దీన్ని వ్యక్తిగత దాడని ఉదహరిస్తాడు. సోషల్ క౦డీషని౦గ్ కీ సోషల్ కాంట్రాక్ట్ కీ చాలా చారిత్రాత్మక వైరుధ్యాలున్నాయని మరో సిద్దా౦తాన్ని మనము౦దు౦చుతాడు. అదే సమాజ కట్టుబాటును కవచ౦గా ఉపయోగిస్తాడు.
తన భాషాపా౦డిత్య౦తో, పడికట్టు పదాలతో, నయానో, భయానో మనల్ని తికమకకు గురిచేసి, విసుగెత్తి౦చేస్తాడు. మర్యాదస్తులు వీలయిన౦త వివరి౦చి, వారి౦చి మిన్నకు౦డిపోతారు.
కానీ అ౦దరూ ఒకే నిగ్రహమె౦దుకు పాటిస్తారు. లోకో భిన్న రుచిః లాగా, ఈనాడు అతని విమర్శకుల స౦ఖ్య, విద్వేషకుల స౦ఖ్య పెరిగి౦ది. అతని భావాలకు పాఠకుల స౦ఖ్య పెరిగినా(చిరు సభలకు జన౦ లాగా, లాలూ ప్రస౦గాలకు చప్పట్ల లాగా ), సమర్థకుల స౦ఖ్య నిస్స౦దేహ౦గా తరిగి౦ది. ప్రస్తుత వివాద౦ ఊహాతీతమేమీ కాదు. మహేష్ తనకు సహజ౦గా అబ్బిన తెగువ(ధైర్య౦ కాదు)తో తిమ్మిని బమ్మిని చేస్తే, అ౦తటి దైర్య౦, తెగువ లేని వారు, ముసుగులో గుద్దులాట మొదలెట్టారు. ఇద్దరూ సమాజ కట్టుబాటును వారి దృక్కోణ౦లో అతిక్రమిస్తున్న వారే. ఈ వివాద౦ కేవల౦ మొదలే, అతిక్రమణ ఎక్కువయ్యే కొద్దీ వివాద౦ మరి౦త జఠిల౦గా పరిణమి౦చవచ్చు.
"మీకు,జీడిపప్పుకు,తాడేపల్లిగారికీ ఆపాదించని కులవిద్వేషం,కులాఅభిజాత్యం,కులవివక్ష నేను కేవలం ఈ మనిషికి ఆపాదిస్తున్నానంటే ప్రత్యేకమైన కారణాలు లేవని మీరెందుకనుకుంటున్నారు" అన్న మీ ప్రశ్న మీ మనోభావగాయాలను ప్రతిబి౦బిస్తు౦టే, "మరి అలాగే, బ్లాగ్ లోకం లో ఎంతో మంది ఉండగా, మీ మీదే ఈ దాడులు జరుగుత్న్నాయ్యి అంటే ప్రత్యేకమైన కారణాలు లేవని మీరెందుకనుకుంటున్నారు?" అన్న ప్రశ్న మీ పట్ల సమాజపు నిరసనను తెలియజేస్తు౦ది.
మహేష్, మీరు మీ చట్ర౦ పరిధిలొ౦చి బయటికొచ్చి చూడ౦డి. సమాజ౦ దాని కట్టుబాట్లతో సహా అ౦త అ౦దవిహీన౦గా ఏమీ లేదు. మరి౦తమ౦దికి న్యాయ౦ చేయాలనే తల౦పుతో ఏర్పాటు చేయబడిన కట్టుబాట్లు, కొ౦తమ౦ది వల్ల నాశన౦ కాబడినా, కొ౦దరు నష్టపడినా, చాలా మ౦దికి మేలే చేసి౦ది. నీకు జరిగిన(జరిగు౦టే) నష్టాన్ని ఇతరులకు కలుగజేయక పోవటమే మానవ జీవిత స౦కల్ప౦. గత౦లో నీకు గానీ, నీ కులానికి గానీ జరిగిన నష్టానికి, ప్రతీ కారమొద్దు. మన్ని౦చు, అదే వారికి పెద్ద శిక్ష. జీవితాన్ని ’హైవే’ లో పెట్టాల౦టే, కొన్ని గల్లీలు దాటక తప్పదు. ట్రాఫిక్ సిగ్నల్స్ ను పాటి౦చక తప్పదు.
మహేష్ అనే వివాదాస్పదుడి వల్ల, మహేష్ అనే అదే పనిమ౦తుడిని కోల్పోతే అది విచారకర౦, దురదృష్టకర౦. సైల౦ట్ మద్దతుదారులున్నారనే భ్రమలొద్దు, వారికి ఎవరికైనా మద్దతును మార్చే వెసులుబాటు౦ది.
ముసుగులను చేధి౦చి అసలు రూపాన్ని బయలు చేయట౦ వరకూ పరవాలేదు. కుల వివక్షను మీరు తరచూ చులకన చేసే సమాజమే హర్షి౦చదు, వాదనల్లో ఇక వారికి తగిన మర్యాదే దొరుకుతు౦ది. కేసుల౦టూ బెదిరి౦చట౦ చట్టబద్దమైనా, న్యాయమైనది కాదనిపిస్తో౦ది. కానీ నిర్ణయ౦ మీ విఙ్ఞతకే.
Subscribe to:
Post Comments (Atom)
83 comments:
> మహేష్ అనే వివాదాస్పదుడి వల్ల, మహేష్ అనే అదే పనిమ౦తుడిని కోల్పోతే అది విచారకర౦, దురదృష్టకర౦
thats correct...
Excellent writing
Mahesh has all rights to file cases and fight.But how far publishing Bhaskar's deleted comments with email and ip addresses correct
Is it not defamation,personal attack and emotional atyaachaar ?
పెదరాయుడిగారి తీర్పు ...అదే విశ్లేషణ బాగుంది
chaala baaga chepparu....... annagaaru koncham maarandi....nenu intakumundu complaint box laaga vundevaadini.........tarvata telisindi nenu em kolpoyaano...anta ayipoyaaka.......
positive ga teesukondi comments ni........ante gaani nene... anukunte mere .....migulutaaru.
Wonderful analysis, you are 100% correct. At least, now this guy should change his mind setup and open his narrow mindedness towards broader
మీ లాంటి వైరాగులకి మహేష్ గారు అర్థం కారులే.
There might be some negatives in Mahesh's thesis but scolding him in the name of caste is act of culprits.
"It's no measure of health to be well adjusted to a profoundly sick society."
ప్రతిపాదనలూ,వక్రీకరణలూ,వాదనలూ,ఎద్దేవాలూ,చర్చలూ,ఖండించడాలూ,కలగాపులగం చెయ్యడాలూ,వితండవాదం,విపరీతవాదం,విశృంఖలవాదం,విభ్రాంతికలిగించే వాదం,విసుగు కలిపించేవాదం, వినలేనివాదం,మొండివాదం, మొత్తంగా తప్పుబట్టేవాదం,అసంబద్ధవాదం,అనైతికవాదం,అన్యాయమైనవాదం,అర్థరహితవాదం అన్నీ ప్రజాస్వామికం. కులవివక్ష నేరం.
నేను ప్రశ్నిస్తే సమాధానమిస్తాను. వాదిస్తే ప్రతివాదన చేస్తాను. వెక్కిరిస్తే ఎద్దేవాచేస్తాను. నాదేతప్పని ఎవరనుకున్నా నేను నమ్ముతాను కాబట్టి నా వాదనకు కొమ్ముకాస్తాను.కానీ కులవివక్షకు గురిచేసి నన్ను అవమానిస్తే...ఎందుకు సహిస్తాను?
కుల వివక్ష ఎక్కడనుంచి వచ్చింది
దళిత క్రిస్టియన్ ఎజెండా అనేది మీ భావజాలానికి సంబంధించినిది
మీ కులానికి కాదు
పొద్దు పొడిచింది
పుస్తకం కాటేసింది
మాయలాడి తెలుగాడిద తన్నింది
"పనిలోపని ఇంకోమాట. మా యూనివర్సిటీలో (HCU) లైబ్రరీలోని ఆ సెమిస్టర్ కోర్సుకి సంబంధించిన ముఖ్యమైన పుస్తకాల్ని రూముకి తెచ్చుకుని మరెవరికీ అందకుండా రహస్యంగా చదివే వాళ్ళనికూడా బ్రాహ్మనికల్ అనేవాళ్ళం. విద్యార్థుల రెస్పాన్స్ తో సంబంధం లేకుండా, వారి ఇంట్రెస్ట్ తో సంబంధం లేకుండా కేవలం సమయానికొచ్చి పాఠం వల్లెవేసే లెక్చరర్ ఆటిట్యూడ్ ని బ్రాహ్మనికల్ అనేవాళ్ళం. సోషియల్ సైన్స్ లో రిసెర్చ్ అంటే రెఫరెసులతోనో మొదలవ్వాలి అనినమ్మే ప్రొఫెసర్ ఆటిట్యూడ్ ని బ్రాహ్మనికల్ అనేవాళ్ళం. విద్యార్థుల కష్టనష్టాలతో సంబంధం లేకుండా “రూల్స్” మాత్రమే ఫాలో అవుతాననే డీన్ ఆటిట్యూడ్ ని బ్రాహ్మనికల్ అనేవాళ్ళం."
పైనున్న మహేష్ గారి కామెంట్లకు తను ఇచ్చిన ఒకే ఒక్క expalnation:
" ‘నువ్వు బ్రాహ్మణుల్ని (as a collective community !) నిందించావు కాబట్టి నిన్ను నిందించడం సరైనదే’ అనేది కొందరి వాదన."
నా వాదన ఏంటంటే, whether you classify it as belittling a community or an individual, do you atleast own up the above statements?
if you do, and still think that there is nothing wrong about those words, then there is no room for a discussion here. People can rest easy that you belong to the "నా కుందేలు, దానికి మూడు కాళ్ళే" category.
కులం పేరు పెట్టి తిట్టడం తప్పే, మహేష్ ను కాని, ఇంకెవరినయినా కాని, ఎక్కడ తిట్టరో లింక్ ఇస్తారా? (may be I have missed it)
ఏ కుల వివక్ష మహేష్? దళిత కుల వివక్ష నేరమా? ఏ కులమైనా వివక్ష నేరమా?
మీరు కేసు వేస్తారో లేదో మీ ఇష్ట౦. కానీ, కేవల౦ దళితుడైతే చాలు నేను కేసు వేయవచ్చునని మీరు బెదిరి౦చిన ’తీరు’ గర్హనీయ౦. మీరుదహరిస్తున్న అగ్రవర్ణాలు వారి బలాన్ని బట్టి తమ అహ౦కారాన్ని ప్రదర్శిస్తే, మీరు చట్ట౦లోని అనుకూలతను ఆసరా చేసుకుని అదే అహ౦కారాన్ని చూపిస్తున్నారు. మీ ఇద్దరిలో ఎవరు గొప్ప? అవకాశ౦ ఉన్నప్పుడు అ౦దరూ ఆ తానులో ముక్కలే.
నాదేతప్పని ఎవరనుకున్నా నేను నమ్ముతాను కాబట్టి నా వాదనకు కొమ్ముకాస్తాను - సమస్యేమిట౦టే అ౦దరూ వారి వాదనను వారు నమ్మే ప్రతిపాదిస్తారు.
నేను ప్రశ్నిస్తే సమాధానమిస్తాను. వాదిస్తే ప్రతివాదన చేస్తాను. వెక్కిరిస్తే ఎద్దేవాచేస్తాను - అయితే? ఇక్కడ మీ ఇద్దరికీ తేడా లేదని గమని౦చ౦డి. ఇద్దరూ సమ ఉజ్జీలే. ప్రశ్నకూ, వాదానికీ, వెక్కిరి౦తకూ, అన్ని౦టికీ సమాధానాలు మాత్రమే ఇచ్చి చూడ౦డి. విమర్శల జడివానలో తడిసి పోక౦డి. సమాదానమనే గొడుగు పట్టుకో౦డి.
ఇంకో విషయం, ఒక వ్యక్తిని "బాపనోడు, వీడంతే" అన్నా "మాదిగోడు వీడంతే" అన్నా, రెండూ నీతి పరంగా కుల వివక్షే.
@Pinstriped Zebra: Brahmanical attitude has nothing to do with brahmins as a caste or community.
Conformism,ritualism are often referred in university campus as brahmanical attitudes.I have brahminical attitude is some aspect and most of us do. This has word as an EXPRESSION has no caste overtones.
Most guys who might have never known this word might mistake it for a castist remark. But please do check out the original discussion on రేరాజు's blog. It was clearly spelled out. Please do read the full discussion before quoting me out of context.
నీతి,న్యాయం,చట్టం వేరు. కానీ నీతిన్యాయం పరంగా చూసుకున్నా విద్వేషాన్ని ఇన్నాళ్ళూ భరించి తప్పని సరి పరిస్థితుల్లో "బెదిరించిన"(నాది కేవలం బెదిరింపు కాదు)నాకన్నా, ద్వేషాన్నీ ఆభిజాత్యాన్నీ తలకెక్కించుకుని వివక్షాపూరిత నిందావాఖ్యను దొంగచాటుగా చేసినవారి నీతిన్యాయం ఏపాటివో ఒకసారి గుర్తించండి. ఇప్పటికీ నాదే ముమ్మాటికీ తప్పంటే...మీ ఇష్టం.
"Brahmanical attitude has nothing to do with Brahmins as a caste or community."
Mahesh garu, this is sophistry at its best!
Why should you still use the name of a caste to describe a particular type of attitude? Is this not stereotyping?, the very stereotyping that we, as a nation claim to be trying to get rid of for the past sixty years?
If you are ready to accept that you used "Brahmanism" as just a parochial term that has been in use previously (to a great extent justifiably), I might put it down to creative license. But if you even remotely mean to link the Brahmins as a social group to this attitude, then I don't see much difference between you and these random guys that have been spewing venom on you.
"నాకన్నా, ద్వేషాన్నీ ఆభిజాత్యాన్నీ తలకెక్కించుకుని వివక్షాపూరిత నిందావాఖ్యను దొంగచాటుగా చేసినవారి నీతిన్యాయం ఏపాటివో ఒకసారి గుర్తించండి."
Here, instead of directly addressing my questions on your comments, you are trying to slip away by putting me alongside the people who spoke downright filth.
And “quoting out of context”!!
Please Mahesh, I didn’t expect you to use this excuse. Such terms are reserved for the utterly malicious and manipulative crooks that are our politicians. You are far too intelligent and an intellectually superior person than the thugs that populate the Lok Sabha and other random State Assemblies.
Please read this
http://ekalingam.blogspot.com/2009/06/blog-post_23.html
sir,
excellent. writing. unexpectedley you said best quotation about life"when you may want travel in high way you must cross some small streets and traffic signals" and please for give them who raised alley on your communal group.
మహేష్ తో వచ్చిన చిక్కే అది. సమాజం వేరు తను వేరు అంటాడు.
దేన్నైనా బలపర్చినప్పుడు అది మనకూ మన ఇంట్లో వారికీ వర్తిస్తుందనేది ఎందుకు ఒప్పుకోరో!
స్వేచ్చా జీవితాన్ని, శరత్ కాలం సాహిత్యాన్ని, ఉగ్రవాదాన్ని, బలపర్చే వారికి రేపు మన ఇంట్లో వాళ్ళూ వాటికి బలైతే అన్న సృహ ఉండదు పైగా ప్రశ్నిస్తే అది వ్యక్తిగత అంశాలు వద్దంటాడు. ఇదేంటి వ్యక్తి వేఉ సమాజం వేరూనా!
@పెదరాయ్డు: I am not in blogs to convince people let alone convert.నా బ్లాగులో నా ఆలోచనలుంటాయి,అభిప్రాయాలుంటాయి,నమ్మకాలుంటాయి, భావనలుంటాయి. వాటిని చదివి ప్రశ్నిస్తే సమాధానమిస్తాను. స్పందిస్తే సమానమైన ప్రతిస్పందననిస్తాను. అలా కాకుండా స్పందనలకూ కేవలం సమాధానమివ్వడానికి నేను మీ అంత మనీషిని కాను. కేవలం మామూలు మనిషిని. My blood is still hot,not sterile yet.
నేనెవర్నీ మార్చడానికి ఇక్కడ రాయనప్పుడు నేనేదో ప్రపంచానికి అన్యాయం చేస్తున్నట్లుగా భావించి నొచ్చుకుంటే నన్నేంచెయ్యమంటారు? నేనెవర్నీ నా రాతల్ని నమ్మి నా దృక్కోణం నుంచీ ప్రపంచాన్ని చూడమని చెప్పడం లేదు. అలాంటప్పుడు నన్ను సంస్కరించే సంస్కారం, అవసరం ఈ గొప్పోళ్ళకెందుకు?
సమస్య ఎవరిది నాదా,నా రాతలదా లేక నా ఒక్కడివల్లా మతం,సంస్కృతీ,సాంప్రదాయం తగలబడిపోతున్నాయనుకుంటున్న బలహీనమైన గుండెలదా,తమ నమ్మకాలపైనే నమ్మకాలు లేని నమ్మకాలదా?
నా కొన్ని టపాల ఆధారంగా నన్నొక bitter person గా నిర్ణయించేశారు. మిగతా టపాల ఆధారంగా నేనెలాంటివాడినో కూడా నిర్ణయిస్తే నేనేమిటో తెలుసుకుంటాను. I am all of it and much more because I am just a human being and surely not పెదరాయ్డు.
నేను కూడా మహేష్ ని కొన్ని సార్లు విమర్శించాను కానీ వ్యక్తిగత విమర్శలు చెయ్యలేదు. ఈ మధ్య కొందరు బ్లాగర్లు మహేష్ గారి పై కులం పేరుతో విమర్శలు చెయ్యడం చూశాను. చదువుకున్న వాళ్ళలో కూడా కుల గజ్జి ఉంటుందనడానికి ఇది ఒక నిదర్శనం. గతంలో మహేష్ గారిని తీవ్రంగా విమర్శించిన నేను ఇప్పుడు కుల గజ్జికి వ్యతిరేకంగా మహేష్ గారికే సపోర్ట్ ఇవ్వాల్సి వచ్చింది.
గతంలో మహేష్ పబ్ లకి వెళ్ళి ఒళ్ళు సఘం కనిపించేలా బట్టలు వేసుకుని డాన్స్ చెయ్యడాన్ని సమర్థించాడు. శ్రుంగారం పేరుతో శరత్ వ్రాసిన బూతు వ్రాతలని కూడా సమర్థించాడు. శరత్ మహేష్ విరోధి అయిన మలక్ పేట్ గ్రూప్ వాడని తెలిసిన తరువాతే మహేష్ శరత్ సాహిత్యాన్ని సమర్థించడం మానేశాడు.
http://drbr1976.blogspot.com/2009/05/blog-post_31.htmlలో నేను ఇలా వ్రాసాను:
>>>>>
ఒక సారి రష్యాలో లెనిన్ ఇతర విప్లవకారులతో కలిసి సరోవరం పక్కన రెస్ట్ తీసుకుంటోంటే పడవ మీద వెళ్తోన్న యాత్రికులు పాడుతోన్న బూతు పాట వినిపించింది. విప్లవకారులందరూ ఆ పాటని అసహ్యించుకున్నారు. ఒకవేళ అసహ్యించుకోకపోతే లెనిన్ ఏమనుకునేవాడంటే “ఇలాంటి నీతిలేని వాళ్ళతో కలిసా నేను కొత్త సమాజాన్ని నిర్మించేది?” అని.
జనం అందరూ నీతిలేని వాళ్ళు అనుకోను. సమాజంలో నీతి ఇంకా బతికి ఉంది కాబట్టే బూతు లేని సౌందర్య సినిమాలు హిట్ అయ్యాయి. నాకు సౌందర్య గారు అంటే ఎంతో గౌరవం కానీ ఆమె చనిపోవడం విషాదాన్ని తలపింప చేసింది.
>>>>>
ఈ వచనాలకి మహేష్ ఇచ్చిన సమాధానం ఇది:
>>>>>
@ప్రవీణ్: మీ వ్యాఖ్యతో నాకు లెనిన్ మీదున్న గౌరవం ఇసుమంత తగ్గింది. పల్లెపాటలూ, జానపదాల్లోని రొమాన్స్ ని అర్థం చేసుకొని ఆస్వాదించలేని లెనిన్ పట్ల జాలికలిగింది.
>>>>>
నేను మహేష్ పై constructive విమర్శలు చేసినా అతనికి అప్పుడు అర్థం కాలేదు. ఇప్పుడైనా అతనికి అర్థమవుతుందేమో చూద్దాం. మహేష్ అభిప్రాయాలని వ్యతిరేకించినా అతని పై కులం పేరుతో బురద జల్లడం మాత్రం మంచిది కాదు.
ఈ లింక్ కూడా వీక్షించండి: http://telugu.stalin-mao.net/?p=289
మహేష్ విరోధి అయిన మలక్ పేట్ గ్రూప్
___________________________
LOLOLOL Who told you I am Mahesh's enemy - Did he tell you so?
By the way IT IS THE PERVERTED MINDS LIKE YOU THAT ALWAYS TALK ABOUT BLUE FILMS.
You didnt have guts to accept an open challenge I threw at you and you ran off - you talk about principles?
మహేష్, నేని౦తే, నేను మారను, ఇది నా దృక్పద౦, మీ ఇష్ట౦ వు౦టే చదవొచ్చు, లేద౦టే పోవచ్చు అ౦టే ఇన్ని గొడవలె౦దుకు. మీరుకూడా ఇతరుల స్ప౦దనలను అలాగే ఎ౦దుకు భావి౦చరు? మీ భావాల౦టూ ఉమ్మడి ప్రదర్శనకు ఉ౦చితే స్ప౦ది౦చదలచిన వారికి వారికిష్టమైనట్టు స్ప౦ది౦చే హక్కు ఉ౦ది.
మీరు మామూలు మనిషని మీకు ఇప్పుడే గుర్తుకు వచ్చినట్లు౦ది. కానీ మరునిమిష౦లోనే మరచి పోతారు. ప్రవక్త లాగా మీ చుట్టూ ఉన్న సమాజాన్ని (అ౦దులో మేము, మీరు కూడా సభ్యులే) ఏకపక్ష౦గా ఏకి పారేస్తారు. మీరు సమాజానికి అతీతమని భావిస్తారు. మీరు ప్రతిపాది౦చే మానవస౦భ౦దాలు, ఇతర సిద్దా౦తాలూ, మీకూ మీ కుటు౦బ సభ్యులకూ యధాతధ౦గా అన్వయి౦చి ఎటువ౦టి ఇబ్బ౦ది లేదన్నప్పుడు ఎవరికీ అభ్య౦తర౦ ఉ౦డదు.
బలహీనమైన గు౦డె ఎవరిది? ఎవరో రిజర్వేషన్ గురి౦చి మాట్లాడగానే, మీ ప్రతిభమీద మీకు నమ్మక౦ ఎ౦దుకు సడలి౦ది? భుజాలు తడుముకుని అవమాన౦ ఎ౦దుకు ఫీలయ్యారు? సరైన పద్దతిలో రిజర్వేషన్ వినియోగి౦చుకు౦టే తప్పుకాదే, అవమాన౦ అ౦తకన్నా కాదే! రిజర్వేషన్ కూడా ఈ సమాజపు ఒక సోషల్ క౦డీషని౦గే.
"నా కొన్ని టపాల ఆధారంగా నన్నొక bitter person గా నిర్ణయించేశారు. మిగతా టపాల ఆధారంగా నేనెలాంటివాడినో కూడా నిర్ణయిస్తే నేనేమిటో తెలుసుకుంటాను" - ఇక్కడే మీ న్యూన్యతా భావ౦ అ౦తర్లీన౦గా కనిపిస్తు౦ది. మిమ్మల్ని నేను నిర్ణయి౦చలేదు. మిమ్మల్ని మీరే నిర్వచి౦చగలరు. నేను మొదటే చెప్పాను మీ చర్చి౦చే పద్దతితోనే సమస్య అని.
నా రక్త౦ కూడా మరుగుతు౦ది, కానీ అది ఇప్పుడు నిరూపి౦చవలసిన స౦దర్బ౦ లేదు. అవసరమైనప్పుడు నా రక్త౦ మరిగి౦చి కషాయ౦ కాచి ఇస్తాను :)
Dude it was not a foul word - Wonder why you deleted it
"బలహీనమైన గు౦డె ఎవరిది? ఎవరో రిజర్వేషన్ గురి౦చి మాట్లాడగానే, మీ ప్రతిభమీద మీకు నమ్మక౦ ఎ౦దుకు సడలి౦ది? భుజాలు తడుముకుని అవమాన౦ ఎ౦దుకు ఫీలయ్యారు? " Well Said panchaayitee.
>>"నేను ప్రశ్నిస్తే సమాధానమిస్తాను. వాదిస్తే ప్రతివాదన చేస్తాను. వెక్కిరిస్తే ఎద్దేవాచేస్తాను. నాదేతప్పని ఎవరనుకున్నా నేను నమ్ముతాను కాబట్టి నా వాదనకు కొమ్ముకాస్తాను.కానీ కులవివక్షకు గురిచేసి నన్ను అవమానిస్తే...ఎందుకు సహిస్తాను?"
దీని అర్థం ఏమిటి? మహేశ్ గారు, మిమ్మల్ని ఎన్ని తిట్టినా పడతారు, మీ కులాన్ని ఒక్కమాటన్నా చాలు కేసు పెట్టేస్తారు అవునా?
అంటే మీకు మీ మీద, మీ వ్యక్తిత్వం మీద అభిమానం కన్నా, మీ కులమే ముఖ్యం. అంటే ఇక్కడ కులగజ్జి ఎవరికి ఉంది?
మీ దృష్టిలో కులాలు, మతాలు లేవని మీరు చాలా వి...శ్శా...ల భావాలు గలవారని అనుకున్నానే.
కత్తి విశ్లేషణ! బావుంది.
ఒక చిన్న విషయం. ప్రవీన్స్ టాక్స్ అనే వ్యక్తి చేసిన వ్యాఖ్య నాకు నచ్చలేదు. దయచేసి తీసివేయండి. ఎందుకంటే నాకూ అప్పుడప్పుడు మరుగుతుంది కాబట్టి.
మరిన్ని వివరాలకు ఐ. టి. చట్టం చదవగలరు.
శరత్ గారు, మీరు ఐ.టి చట్టాన్ని బాగా ఉపయోగించుకుంటున్నట్లున్నారే. :)
please visit my blog http://dhoommachara.blogspot.com for my new post..
@ నాగప్రసాద్
నేను యమ సీరియస్! కామెడీ కాదు :))
@పెదరాయుడు
రెండోసారి! మీరు ఇంకా నాకు అభ్యంతరకరమయిన వ్యాఖ్యని తీసివేయలేదు. కామెడీ అనుకుంటున్నారా?
A good discussion on a very hot and controversial topic...credit to the blog owner for maintaining the decorum and not allowing the discussion to be out of bound.
మహేష్ గారు
hope we do not loose u as a good writer in this storm. but at the same time....
మీరు మీ బ్లాగులో ఏదో టపాలో చెప్పినట్టు గుర్తు....అది వివాదాస్పదం కాబట్టే వాడాను...ఇది జర్నలిస్మ్లో ఒక మెళుకువ...అని...దీన్ని గురించో సరిగ్గా గుర్తులేదు....దేని గురించయినా అది మీ రచనలకు పూర్తిగా అన్వయించుకోవచ్చు.....
attention grabbing with some controversial titles works for a little time...but causes us to loose our way...చూడండి...మీ మొత్తం టపాల్లో మీఋ చేసే ఆ వివాదాస్పద తీరు వాళ్ళ ఎంత నష్టం వచ్చిందో...చెప్పే విషయం వివాదాస్పదమయితే ఏంటో జాగ్రత్తగా చెప్పాలి...అప్పుడే అది ఒక మంచి చర్చకు దారి తీస్తుంది....అది మీరు మరచి చేసినట్టయింది.....ఉదా : "సామాన్యమైన విష్ణువు" అనకుండా "చిల్లర దేవుడు విష్ణువు" అనటంలో ఉన్న తేడా నేను చెబుతున్నది.
మీ మంచి కోరి ఇంతమంది చెపుతున్నా మీరు నాకు నష్టం లేదు, నేను ఇలాగే ఉంటాను, ఇష్టం ఉంటె చదవండీ లేకుంటే లేదు అంటారా....అది విజ్ఞతకే వదిలేస్తాం.
ఆలోచించండి....ఆడవారికి అవమానం జరిగితే అంట సపోర్టు ఇచ్చిన చాలా మంది ఎందుకు మీకు ఇవ్వటం లేదు అనుకుంటున్నారు?
నా టపాలో ఒక చోట నేను చెప్పినట్టు కుల వివక్షకు రెండు వైపులా అవకాశముంది, జరుగుతుంది...గమనించండి. బ్రాహ్మినికాల్ ఆటిట్యూడ్ అన్నది కుల వివక్ష పదం కాదు అని మీరంటే....ఇక మీరింతె అని వదిలేయాల్సోస్తుంది.. అది నిజంగా బాధాకరం...
ఇక మహేష్‌ని విమర్శించే వారికి,
దొందూ దొందే అన్నది మేం నిరూపిస్తాం అని మీరు అలాగే చేస్తామంటే అది మీ బుద్ది హీనత, సంస్కార హీనతనే తెలుపుతుంది....పైగా వ్యక్తిగత దూషణ కూడా....తగదు...ఈ టపాలో లాగా...ఇంతమంది వ్యతిరేకులు...ఆవేశం తెచ్చుకోకుండా వివరంగా చెపితే ఎంత బావుండేది?
అపుడు మహేష్ గారు మొండి పట్టుదల బెట్టు ఉండకుండా "మరిగే రక్తం" లేకుండా ఆలోచించే అవకాసం ఉండేదేమో...ఇపుడు మీరూ ఆయన చేసిన పనే చేసి ఏం సాధించారు?
చివరిది
ఎవరో తమ బ్లాగులో Oedipus complex--attraction towards mother and enimity towards father due to this by son anedi మహేష్ ప్రతిపాదించారు అన్నారు. అది తప్పు. అది ఫ్రాయిడ్ ప్రతిపాదించిన ప్రసిద్ధ కాని ఆధార రహిట్ సిద్ధాంతం.
@భావకుడన్
It seems that, you didn't read all Katti's controversial posts.. Most of the blogers have been telling him for long time, don't post insulting other religion/caste in a very polite way. But this fellow posting even more and more...then people lost their patience...the final outcome was this...
You know this guy, fabricated the images, which he posted as Evidence..
పెదరాయుడి has explained such a nice way to him, still that fellow didn't understand his wrongdoings...
శరత్, మీరు వేసే కేసుకోస౦ ఆధార౦గా ఉ౦డనివ్వ౦డి :)
Wonderful Analysis.
"బ్రాహ్మినికల్ యాటిట్యూడ్" అంటూ రకరకరాల నిర్వచనాలు చెప్పి అవతలివారితో "దళిత్ యాటిట్యూడ్" అనిపించుకొని "కేసు పెట్టడానికి నేను దళితుడినైతే చాలు. ఒకసారి SC/ST (prevention of) atrocities act చదువుకోండి." అనడం ఎంతవరకు సమంజసం?
@ పెదరాయుడు
అలా వచ్చారన్నమాట. సంతోషం :) నేను స్క్రీన్ షాట్ తీసుకుంటా. ఈమధ్య స్క్రీన్ షాటులు చాలా ఫేమ్/ఫేక్ అయ్యాయి కదా.
@ ప్రవీణ్ టాక్స్
నా మీది మీ వ్యాఖ్య కొద్ది గంటలలోగా ఉపసంహరించుకోకపోతే మీమీద ఐ టి చట్టం తో పాటు, పరువు నష్టం తదితర చట్టాలను ఉపయోగించి లీగల్ గా ప్రొసీడ్ కావడానికి (కనీసం) ఆలోచించాల్సి వుంటుంది. మీ వెబ్ సైట్సులో/మీ బ్లాగుల్లో నామీద వున్న అన్ని టపాలూ, వ్యాఖ్యలు తొలగించకపోతే చట్ట ప్రకారం నాముందు వున్న అన్ని అవకాశాలను ఆలోచిస్తానని ఇప్పటికే మీ మావోయిస్టు బ్లాగులో వ్యాఖ్య ద్వారా తెలిపివున్నాను. అది మీరు ప్రచురించలేదు - పైగా దాని తరువాత మీరు ఈ వ్యాఖ్య చేసారు. మీరు ఉగ్రవాదులకి బాంబులు తయారు చేసే పద్ధతి నేర్పుతున్న టపా స్క్రీన్ షాట్ కూడా నేను జాగ్రత్త చేసాను!
నామీద పోలీసు కేసు పెడతానని మీరు ఇదివరలో బ్లాగిన సంగతి నాకు బాగా గుర్తుకువుంది!
నీ ఈ-మెయిల్ ఐ.డి.కి మెయిల్ వస్తుంది. చూడు.
@పెదరాయ్డు: స్పందించే హక్కు అందరికీ ఉంది. నా భావజాలాన్ని తుత్తునీయలు చేసే హక్కు అందరికీ ఉంది. నా అభిప్రాయాలను ‘రద్దీ’అనుకునే హక్కు అందరికీ ఉంది. నా ఆలోచనలను చెత్త అని తీసిపారేసే హక్కు అందరికీ ఉంది. నా విమర్శల్ని ఖండించి నన్నొక మూర్ఖుడిగా నిర్ణయించే హక్కూ అందరికీ ఉంది. నన్నొక మొండివాడిగా వితండవాదిగా గుర్తించి పక్కన పెట్టే హక్కూ అందరికీ ఉంది.
అవన్నీ బ్లాగుల్లో ఒక సంవత్సరంగా జరుగుతున్నవే. ఈ వాదనలన్నీ ఎంతోకొంతస్థాయిలో నా టపాలకు వ్యతిరేకంగా జరిగినవే. వాటన్నిటికీ నేను ప్రతిస్పందించానే తప్ప "అవమానంగా" భావించలేదు. ఇప్పుడూ ప్రతిస్పందిస్తూనే ఉన్నాను. కానీ ఆరోపణలకు కాదు. ఒక నేరానికి. నేరానికి చేసే ప్రతిస్పందన వాదన కాదు."చర్య".
దీనివల్ల నా సృజనాత్మకత,రచనాపటిమ,నా నిబద్ధతకొచ్చిన ముప్పేమీ లేదు. ఎందుకంటే నేను ఎప్పుడూ చేసేదే ఇప్పుడూ చేస్తున్నాను.
నేను రిజర్వేషన్‌తో చదువుకోవడం నాకు అవమానం కాదు. తను ఏ ఉద్దేశంతో ఆ విషయాన్ని అన్నాడు అనేది నాకు ముఖ్యం. దానిగురించి నేను నా బ్లాగులో ఇప్పటికే చర్చించాను. త్వరలో అది sub judicial కాబోతోంది. కాబట్టి అంతకు మించి ఇక్కడ చర్చించలేను.
నా ఆత్మన్యూనత గురించి మాట్లాడుతున్నారు.నేను అవమానంగా ఫీలయ్యానని మీరనుకుంటున్నారు. ఆ మహానుభావుడు రాసిందానికి అవమానంగా భావించాననుకుంటున్నారా!కాదు. తన ఆభిజాత్యాన్ని చూసి అసహ్యించుకున్నాను. తన ఉద్దేశాన్ని చూసి గర్హించాను. ‘ఏంచేసుకుంటావో చేసుకో’ అని అన్నప్పుడు కోపగించాను. వివక్షను legitimate చేసి ఎవరూ ఏమీ చెయ్యలేరన్న తన పొగరుని ప్రశ్నించాను. అందుకే చర్య తీసుకోవాలనుకున్నాను. తీసుకుంటున్నాను.
I am discussing it with you no to convince you, but to put across my view.If you have already decided on your stand it makes no difference and I expect nothing either.
మహేష్ గారూ, 'చిల్లరదేవుడైన విష్టువు " అన్నారు మీరు. అది విష్ణుభక్తులను అవమానించినట్లు కాదా?
@ ప్రవీణ్ టాక్స్
మీ మెయిల్ అందుకున్నాను. మీలో మార్పేమీ లేదు. ఇక సిద్ధంగా వుండండి. అది రోజులు కావచ్చు, వారాలు కావచ్చు, నెలలు కావచ్చు.
జీడిపప్పు గారూ. మతభక్తులు కూడా తెలివి తక్కువ వాళ్ళని పంగనామాలు పెట్టుకున్న వాళ్ళు అంటుంటారు. మరి వాళ్ళు కూడా విష్ణు భక్తులని అవమానిస్తున్నట్టు కాదా? కేవలం మహేష్ గారిని విమర్శించడం ఎందుకు? ఇన్నయ్య గారు కూడా మతాన్ని విమర్శించారు. ఇన్నయ్య గారి విమర్శలు blasphemy లాగ కనిపించ లేదు కానీ మహేష్ గారి విమర్శలు blasphemy లాగ ఎందుకు కనిపించాయి?
ఇన్నయ్య కూడా "బ్రాహ్మినికల్ యాటిట్యూడ్" అంటూ రకరకరాల నిర్వచనాలు చెప్పి అవతలివారితో "దళిత్ యాటిట్యూడ్" అనిపించుకొని "కేసు పెట్టడానికి నేను దళితుడినైతే చాలు. ఒకసారి SC/ST (prevention of) atrocities act చదువుకోండి." అన్నాడా??
:lol: common dude, think for a moment before posting.
"కానీ కులవివక్షకు గురిచేసి నన్ను అవమానిస్తే...ఎందుకు సహిస్తాను?
"
పై కామె౦ట్లలో ఇవి మీరన్నదే మహేష్! ఇప్పుడు మార్చేశారు.
ఇక దీనిపై చర్చను ఆపేద్దా౦. మరి౦త సాగదీయట౦ అవసర౦ లేదు.
చర్చలో పాల్గొన్న అ౦దరికీ పేరుపేరునా ధన్యవాదాలు.
మహేష్ అనే వివాదాస్పదుడి వల్ల, మహేష్ అనే అదే పనిమ౦తుడిని కోల్పోతే అది విచారకర౦, దురదృష్టకర౦
--Ede nenu chepdaam anukunna, but original post kinda Panipuri garu appude cheppesaaru... andari abhipraayam ede, Kathiki kolpokundaa vora lo vunchukune vodupugaa podupu kosam kaakundaa vaadukovaalani :-)
Rachayitha abhipraayalu bhau abhinandaneeyam
తస్లీమా నస్రీన్, సల్మాన్ రష్దీ లాంటి వాళ్ళు వివాదాస్పద రచనలు వ్రాయలేదా? కేవలం మహేష్ ని విమర్శించడం ఎందుకు?
it has been a good discussion sofar.
congrats to pedarayudugaru, for maintaining descency and decorum.
మహెష్ గారి వ్రాతల్లో ఒక మంఛి వాదనా పటిమ కనిపిస్తూంటుంది. ప్రాచుర్యంలో ఉన్న అభిప్రాయాలకు భిన్నంగా తన వ్రాతలు ఉండాలని భావిస్తారాయన. చెప్పే విషయాన్ని సూటిగా, ఓపెన్ గా చెపుతారు. ఇవన్నీ ఒక మంచి రచయితకు ఉండవలసిన లక్షణాలే.
ఒక భావాన్ని నలుగురి ముందుకూ తీసుకొనివచ్చినప్పుడు, దానిని విభేదించే వారు వారివాదనలు వ్రాతలకే పరిమితం చేయాలితప్ప వ్యక్తిగతంగా, మహేష్ నీ, మహేష్ కుటుంబసభ్యులను లాక్కురావటం తప్పు. ఒక వ్యక్తి స్వేచ్చాశ్రంగారాన్ని ప్రతిపాదిస్తే, నీపెల్లాన్ని నావద్దకుపంపిస్తావా అని అడగటం సభామర్యాదకాదు. ఆ పద్దతివల్ల వచ్చే లాభనష్టాలు చర్చించాలి, దాని వ్యతిరేక పరిణామాలను తెలియచెప్పాలి ఒప్పించాలి, లేదా ఈ ప్రజాస్వామ్య దేశంలో అందరికీ వారివారి అభిప్రాయాలను స్వేచ్చగా ప్రకటించుకొనే అవకాశాన్నిచ్చిన రాజ్యాంగాన్ని స్మరణలోకి తెచ్చుకొని తప్పుకోవాలి.
అంతే తప్ప ఒక వ్యక్తి పేరుతో డిరొగేటరీ రిమార్కులతో టపాలపై టపాలు రాయటం, ఎక్కడ చూసినా వెక్కిరింతలు హేళనలతో కామెంట్లు పెట్టటం, ఇది సంస్కారం అనిపించుకోదు.
మరొక విచిత్రమైన విషయం ఏమిటంటే, అలా చేసేవార్ళ్లెవరూ ధైర్యంగా ఇది నేను, నా పేరు ఇది, నా వూరుఇది నా ఏడ్రస్సు ఇది అని చెప్పి చేయటం లేదు. అలా పేరుచెప్పుకోలేని తనంతో వ్రాసే వ్యాఖ్యలను బట్టి వారెంట ఫికిల్ మనస్కులో అర్ధం అవుతూనే ఉంటుంది.
ఏవైనా కొన్ని భావాలు నచ్చకపోయినట్లయితే వ్యతిరేకించండి. అది అవసరం కూడా. ఎందుకంటే జీవితం ఫిక్స్డ్ భావాలతో గడపటం అంత మంచి పద్దతి కాదు. మార్పు అనేది స్వీకరించే హృదయాలకు ఒక వరం వంటిది. అది మహేష్ కావొచ్చు, లేక మరొకరు కావొచ్చు.
మరో ఆశక్తి కరమైన అంశం ఏమిటంటే, ఇన్ని రణగొణులమధ్యా మహేష్ బ్లాగులో మెరికల్లాంటి అనువాదాలు కానీ, సమీక్షలు కానీ, స్వీయ రచనలు కానీ తళుక్కుమంటూంటాయి. అంటే తను అనవసరవిషయాల పట్ల తన మెదడుని ఎక్కువగా వృధా చేసుకోకుండా, మంచిపనే చేస్తున్నడనిపిస్తూంటుంది. అప్పుడు మాత్రమే, తాను కొద్దిరోజుల తరువాత నేను సృష్టించిన సారస్వతం ఇదీ అని చెప్పుకోగలిగే అవకాశం ఉంటుంది.
మరి ఈ మహేష్ వ్యతిరేక బ్లాగరులు చేస్తున్నదేమిటి? ఉట్టి వృధా రాతలు, కాలక్షేపం కబుర్లు, అక్కసు, వెక్కిరింతలు తప్ప, మరేమీ కాదు. వాళ్లు మంచి తెలివి తేటలు, మేధా సంపత్తి పుష్కలంగా కలిగినవారు. ఇలాంటి అనవసర లంపటాలలో పడి వాళ్ల కాలాన్ని మేధస్సును వృధా చేసుకొంటున్నారనిపిస్తుంది. వారు కూడా ఏడో ఒక ప్రక్రియను చేపట్టి ఒక మంచి పని చేయ్యవచ్చు. అది అనువాదాలు కావొచ్చు, స్వీయరచనలు కావొచ్చు, పరిశోధనా వ్యాసాలు కావొచ్చు. ఏమైనా కావొచ్చు. అలాంటి పనులే కొంతకాలం గడిచాకా వారికి ఎక్కువ ఆత్మతృప్తినిస్తాయి. ఇలాంటి చెత్త రాతలు కన్నా.
bollOju baba
Praveen's talks said...
తస్లీమా నస్రీన్, సల్మాన్ రష్దీ లాంటి వాళ్ళు వివాదాస్పద రచనలు వ్రాయలేదా? కేవలం మహేష్ ని విమర్శించడం ఎందుకు?
June 24, 2009 12:19 PM
@ Praveen,
తస్లీమా నస్రీన్, సాల్మన్ రష్దీలను జనాలనుంచి బహిష్కరించారు. కనిపిస్తే నరికేస్తాం అని ఫత్వా జారీ చేసారు!
మరి... ??
కత్తి మహేష్ గారికి తన అభిప్రాయాలు చెప్పుకునే హక్కు ఉంది. అవి blasphemous అనిపించినా కూడా మన రాజ్యాంగంలోని freedom of speech అధికరణం ప్రకారం అతను తన అభిప్రాయాలు చెప్పుకోవచ్చు. మత గ్రంథాలలో నిజంగా బూతు వ్రాతలు ఉన్నాయి. తాపీ ధర్మారావు, ఆరుద్ర వంటి వారి రచనలు చదవండి.
http://sahityaavalokanam.net/?p=26
అలగే మహేష్ వ్రాతల్ని లేకపొటే చలం వ్రాతల్నీ కూడ విమర్సించే హక్కు అందరికీ ఉంది. చలాన్ని ఎవరైనా విమర్శిస్తే పెద్ద పోటుగాడిలా విరుచుకుపడేవాడివి నువ్వు మిగతావాళ్ళకి నీతులు చెప్తావా మార్తాండా?
What happened to Sindhu's freedom of speech when she criticized Chalam? Why did you attack her like a lunatc then?
గతంలో నేను కూడా మహేశ్ ని విమర్శించాను కానీ ఈ సందర్భంలో మాత్రం నేను మహేశ్ కే మద్దతు ఇస్తున్నాను. మహేశ్ మతం గురించి వ్రాసినవి blasphemousగా అనిపించినా అవి నిజాలు కాబట్టి అతను అలా వ్రాయడంలో తప్పు లేదు. నేను కూడా మహేశ్ ని సమయం వచ్చినప్పుడు విమర్శిస్తాను, సమయం వచ్చినప్పుడు మద్దతు ఇస్తాను.
I was talking about "SINDHU" - Why did you attack her if you are a proponent of fredonm of speech?
మతాన్ని విమర్శించడానికి Freedom of Speedh కావాలిగాని చలాన్ని విమర్శించడానికి మాత్రం ఉండక్కరలేదేం? ఇదే మరి "చెప్పేవి శ్రీరంగనీరులు ....:" అంటే
బైరాగి గారూ. ఆమె చలం గారి పై చేసినవి వ్యక్తిగత విమర్శలు. మహేష్ మతం పై చేసినవి వ్యక్తిగత విమర్శలు కావు. బైరాగి తెలివి తేటలు ఉన్నవాళ్ళు వేసే ప్రశ్నల లాగ ఉన్నాయి మీ ప్రశ్నలు.
బుర్ర మోకాల్లోంచి చెప్పుల్లోకి జారీపోయిన పిచ్చి తుగ్లక్ సన్నాసి మార్తాండ గారూ,
ఆమే చేసిన విమర్శలు చలం కూసిన కారు కూతల మీద. నీ లాంటి మొద్దు సన్నాసి గాడిదలకున్న బుర్ర ఇంతేగా :))
I can be as rude as you lol :))
నీ దీపావళి టపాకయలకి I can respond with nukes, you brainless, mindless and senseless idiotic crackpot :))
అన్న మాటమీద సావాలుకి డదుచుకుని తోకముడిచి పారిపోయిన పిరికి సన్నాసులు కూడ వెధవ కబుర్లు చెబితే ఇలాగే ఉంటుంది - వీళ్ళో పెద్ద చిప్లవకారులు, వీళ్ళు తెచ్చేది విప్లవం :))
@బొల్లోజు బాబా,
Thanks for sharing your views.
I have a question so far you did not talk about screenshots manipulation.
May I know your opinion our on your friend?
http://1.bp.blogspot.com/_QBRZkIyxTH0/Sjzy8SJ1GxI/AAAAAAAAA2A/fzgTmVwJGWg/s1600-h/3.JPG
kurian@gmailc.om
ramarajubhaskar@gmail.con
ఏమయ్యా, పైన ఉన్న అనామకా, "బాబా" లు చెప్పిందే వినాలి, ప్రశ్నలు అడగకూడదు, అడిగినా సమాధానాలు మాత్రం రావు. కావాలంటె ఒకటొ, రెండొ కవితలు పడెస్తారు అడిగిన ప్రశ్నల మీద తప్ప!!
ఇంకా కావాలంటె వ్యకిమీద "వర్గ" దాడి సమర్ధించలేము ఓ ఉతికి ఆరేసిన statement లాంటిది ఇస్తారు మనం వెళ్లి వ్రాసుకొచ్చుకోవాలి. అర్ధమయ్యిందా?
@అనామకులు: మీకు సమాధానం చెప్పంది సమాధానం లేక కాదు. మీ ప్రశ్నలోని మూర్ఖత్వం చూసి. ఆ వ్యాఖ్యలు కల్పితం అని సందేహమొచ్చిన ఎవరైనా ఒకసారి గూగుల్‌లో ఆ వ్యాఖ్యలోని ఒక వాక్యం టైపు చేస్తే సీధా ఒరిజినల్ వ్యాఖ్య ఉన్న సైటుకి తీసుకెళుతుంది. అది చూసి ఎవరైనా వెరిఫై చేసుకోవచ్చు. ఈ మాత్రం జ్ఞానం లేని మీ అజ్ఞానానికి నవ్వుకోవాలేగానీ సమాధానం చెప్పుకుంటూ పోతే ఎలా!
మహేష్ గారు నిజాన్ని అంగీకరించలేరు, 'నిజమైతే బాగుండు ' అన్నదాన్ని తను నమ్మటానికి అందరిచేతా నమ్మించాలని ప్రయత్నిస్తారు. అందుకే చాలాసార్లు hypocrisy కనిపిస్తుంది. తీవ్రవాదం, సoన్స్కృతి పై చర్చల్లో అనేకసార్లు అతని ద్వంద్వవైఖరి కనపడుతుంది.
@సత్య: నేనెవర్నీ దేన్నీ నమ్మించడానికి ప్రయత్నించడం లేదు. ప్రయత్నించనుకూడా. ఎందుకంటే నాకు "నిజాలు" తెలీవు.తెలిసిందల్లా కొంత చదివి,ఆలోచించి,అనుభవించి నేను తెలుసుకున్న కొన్ని విషయాలు. వాటి గురించి చెబుతానేతప్ప ఎవర్నీ "మార్చే" ఉద్దేశం నాకు లేదు. నేను మతమార్పిడికోసం రాయటం లేదు. నా ఆలోచనలు చెప్పుకోవడానికి రాసుకుంటున్నాను.
వావ్... రౌడీ గారికి బైరాగి అని బిరుదు వచ్చిందా! నేను ఇప్పుడే చూస్తున్నాను ఈ టపా లేటెస్ట్ కామెంట్స్.
@శరత్ : బైరాగి అనే పదం మన మర్క్సిస్టు/లెనినిస్టు/టైపిస్టు గారి కొత్త పదం. పవన్ కల్యాణ్ కొత్త సినిమాకి టైటిల్ 'బైరాగి ' అని పెట్టుకోడానికి మన లెనినిస్టు గారిదగ్గర అనుమతి తీసుకున్నారని అభిజ్ఞవర్గాల భోగట్ట.....
ఇంకాసేపటిలో..ఈ కామెంట్ చూసి మన టైపిస్టు గారు 'బై ఇత్తడి ' అనే కొత్త పదంతో నన్ను చీల్చి చెండాడుతారు చూడండి.....
Anonymous said...
>>>>>
మహేష్ తో వచ్చిన చిక్కే అది. సమాజం వేరు తను వేరు అంటాడు.
దేన్నైనా బలపర్చినప్పుడు అది మనకూ మన ఇంట్లో వారికీ వర్తిస్తుందనేది ఎందుకు ఒప్పుకోరో!
స్వేచ్చా జీవితాన్ని, శరత్ కాలం సాహిత్యాన్ని, ఉగ్రవాదాన్ని, బలపర్చే వారికి రేపు మన ఇంట్లో వాళ్ళూ వాటికి బలైతే అన్న సృహ ఉండదు పైగా ప్రశ్నిస్తే అది వ్యక్తిగత అంశాలు వద్దంటాడు. ఇదేంటి వ్యక్తి వేఉ సమాజం వేరూనా!
>>>>>
మీకో విషయం తెలుసా? కత్తి మహేష్ కోల్డ్ బ్లడెడ్ విలన్. పైకి ఒకలా మాట్లాడుతూ లోపల ఇంకో రకం ఇంటెన్షన్ కలిగి ఉంటాడు.
మహేష్ చేసిన పరస్పర విరుద్ధ వాదనలు చదవండి:
http://sahityaavalokanam.net/?p=207
http://sahityaavalokanam.net/?p=186
Free Entertainment @ Mahesh.
ఈ హిపోక్రిసీ గురించి నేను త్వరలో ఒక కథ వ్రాయాలనుకుంటున్నాను. ప్రస్తుతం ప్రాక్సీ సర్వర్ కనెక్షన్ లో ఉండడం వల్ల లాగిన్ అవ్వలేదు.
--ప్రవీణ్ శర్మ
కొత్త కథ వ్రాయడానికి కొన్ని రోజులు టైమ్ పడుతుంది. నేను ఈ మధ్య వ్రాసిన సిటీ ఎలైట్ కథలో కూడా ఇలాంటి హిపోక్రైట్లు కనిపిస్తారు. వినోద్, రంజిత్ లు పబ్ లకి వెళ్ళి ముక్కూ మొహం తెలియని అమ్మాయిలతో డాన్స్ లు చేస్తారు. వాళ్ళ తల్లులు తమ బాయ్ ఫ్రెండ్స్ తో కలిసి ఒక పబ్ లో కులకడం కనిపిస్తే చూడలేక వెళ్ళిపోతారు. ఈ కథ చదవండి: http://sahityaavalokanam.net/kathanilayam/2009/august/city_elite.html
కొత్త కథ వ్రాయడం పూర్తయ్యింది. హోమోసెక్స్ పేరుతో జరిగే హిపోక్రిసీని కూడా ఈ కథ విమర్శిస్తుంది.
ఈ లింక్ వీక్షించండి: http://sahityaavalokanam.net/?p=216
కత్తి గారికి మిత్రులు కూడా శతృవులుగా మారారన్న మాట.
రుణ శేషం, శతృ శేషం పెంచుకోకూడదు అంటారు. హోమోసెక్స్, ఇన్సెస్ట్, వ్యభిచారం లాంటి వాటిని సమర్థిస్తూ వ్రాసేవాడికి మిత్రులు శతృవులుగా మారకపోతే ఏమవుతారు?
హోమోసెక్స్, ఇన్సెస్ట్, వ్యభిచారం లాంటి వాటిని సమర్థించడంలో అనుభవం ఉన్న కిలారి కత్తి గాడు గొడ్డు మాంసం రుచి కూడా ఆనందించమంటున్నాడు. ఈ కామెడీ చదవండి: http://parnashaala.blogspot.com/2009/08/blog-post_08.html
penta tine vaadiki penta ruchi.
పర్ణశాల బ్లాగులో
పొట్టిరాయుడు said...
నీకు నచ్చితే పంది మాంసం కూడా తిను. మమ్మల్ని కూడా ఎందుకు తినమంటావ్?
కత్తి మహేష్ కుమార్ said...
@పొట్టిరాయుడు:మిమ్మల్ని ఎవరు తినమన్నారు? తినేవాళ్ళని వాళ్ళమానాన వదిలెయ్యమంటున్నారు అంతే.
మంచి కోసం చెప్తే అర్థం కాదు కత్తికి.
నవతరంగంలో అసహ్యకరమైన టైటిల్ తో పెట్టిన టాపిక్ కి కత్తన్న మంచి రెస్పాన్స్ ఇచ్చాడు. ఎంతైనా మన కత్తి గాడు చెత్త గాడే కదా.
హోమోసెక్స్ పేరుతో చెత్త వ్రాతలు వ్రాసే మహేష్ గాడిని కొంత మంది మహిళా బ్లాగర్లు అభిమానిస్తున్నారు. కెవ్వు కేక! http://www.webhosting4india.net/images/mahesh1.jpg
Praveen mind ur language. and dont try to act as if those above anonymus comments are not urs.
ప్రపంచం మొత్తంలో నా అంత పనికిమాలిన చెత్త వెదవ ఉంటాడంటారా....?
గ్రేట్ మహేష్...
Post a Comment