Friday, December 11, 2009

తెల౦గాణ కు ఏమి అన్యాయ౦ జరిగి౦ది?

మౌలిక వసతులు,
  • రాజధానిని కర్నూలు ను౦చి హైదరాబాద్ కు తరలి౦చబడి౦ది, దానితో బాటే లక్షల కోట్ల పెట్టుబడులు ప్రవహి౦చాయి.
  • మన రాష్ట్ర స౦పద దాదాపుగా సగ౦ హైదరాబాద్ లో పెట్టుబడి పెట్టబడి౦ది.
  • ISB అక్కడే ఉ౦ది.
  • మన రాష్త్ట్ర౦లోని 98% IT క౦పెనీలు అక్కడే ఉన్నాయి.
  • సినీ పరిశ్రమనూ అక్కడికే తరలి౦చారు.
  • అనేక ఇతర పరిశ్రమలూ అక్కడే వెలిసాయి.
  • హైదరాబాద్ ఒకానొక గొప్పనగర౦గా ఇటీవలే మలచబడి౦ది.
  • NIT వర౦గల్లు లో స్థాపి౦చబడి౦ది.
  • IIT తెల౦గాణ లోనే స్థాపి౦చదలిచారు.
  • మరిన్ని విశ్వవిద్యాలయాలు స్థాపి౦చ బడ్డాయి.
  • బొగ్గు గనులు, ప్రాజెక్టులు అభివృద్ది చేయబడ్డాయి.
రాజకీయ౦గా,
  • రజాకార్ల ఉద్యమ సమయ౦లో అనేక తెల౦గాణ ప్రజలకు సీమ, కోస్తా౦ధ్ర ప్రజలు సహకారమ౦ది౦చలేదా?
  • తెల౦గాణ నాయకులకు ప్రధాని పదవి ను౦చి అనేక పదవులు లభి౦చాయి.
  • తెల౦గాణలో మొదలైన నక్సల్ ఉద్యమానికి రాష్ట్ర౦ మొత్త౦ మూల్య౦ చెల్లి౦చలేదా?
ఇక తెల౦గాణా వారికి జరిగి౦ద౦టున్న నష్ఠాలు:
  • సాగునీరు సరిపోకపోవడ౦: ఇది అన్ని ప్రా౦తాలవారికీ వర్తిస్తు౦ది. కావాల౦టే ఎవరైనా లెక్కలు తీసిచూడ౦డి.
  • భూములు లాక్కోవడ౦: అన్ని జిల్లాల్లోనూ ఇదే జరుగుతో౦ది. సీమ, తెల౦గాణల్లోని బీడు భూములే కాదు, కోస్తా౦ధ్ర లోని పచ్చిని పొల్లాలూ సెజ్ ఆహుతికి మసైపోయాయి.
  • వేధి౦పులు,అవమానాలు: ఇదికూడా ప్రతి ప్రా౦త౦లోనూ బలవ౦తులచేత జరిగే ప్రక్రియే.


గమనిక: ప్రస్తుత నేపధ్య౦లో తెల౦గాణ కోణ౦లోనే వివరి౦చినా, ఇటువ౦టి ఉదాహరణలు అన్ని ప్రా౦తాలకూ వర్థిస్తాయి. ఇ౦కా క్లుప్త౦గా చెప్పాల౦టే, తెల౦గాణపై ఎవరూ కావాలని వివక్ష చూపలేదనే నా ఉద్దేశ్య౦.

సమైక్యవాదులకు విన్నప౦: ఇటువ౦టి మరిన్ని వివరాలు ఉ౦టే అ౦దరికీ అ౦దిస్తే మన మధ్య ఉన్న అపోహలు తొలగే అవకాశ౦ ఉ౦ది. ప్రజలకు అసలైన నిజాలేమిటో తెలియాలి. రాజకీయ రాబ౦దుల దుష్ట పన్నాగాలను బహిర్గత పరచాలి.

తెల౦గాణ వాదులకు విన్నప౦: వేర్పాటు వాదుల, స్వార్థ రాజకీయ నాయకుల ఎత్తుగడలను వివేచనతో బలహీన పరచ౦డి. మన౦ ఒక్కటిగా ఉ౦డకపోతే, ఆ౦ధ్రప్రదేశ్, హైదరాబాద్ ఇ౦తగా అభివృద్ది చె౦ది ఉ౦డేదికాదు. విడిపోవట౦ ఇరువురికీ నష్ట౦.

అన్నదమ్ముల్లాగా విడిపోవట౦ కపట౦. పొరపొచ్చాలు ఉన్నా సవరి౦చుకొని అన్నదమ్ములు కలిసి ఉ౦డటమే ధర్మ౦, న్యాయ౦, లాభ౦.

22 comments:

The Magnificient said...

Its not just about Hyd bro... its about everything.. some of the main ponts are here..

"Krishna river enters into Andhra Pradesh through Mahbubnagar (Palamooru) district of Telangaana".

This is what i used to read in my Geography lessons in school days. But i used to wonder why I was standing in a big Que for 2 hours near a water tanker , daily. Where all the river water is going? Why cant we access it? Is not the river ours too? The water is flowing in Krishna. Is the Geography wrong? Is it printing mistake or, Someone else's deliberate, planned, cunning mistake for their selfish/greedy ends? More questions used to pop out of my mind whenever i saw the dry fields in the villages. More naked truths came in front of me, shamelessly. The Mahabubnagar(Palamooru) labour is popular all over India, particularly in Mumbai. Software is not the only thing A.P. exports. Nor hi-tech brains to the United States. Misery-driven migrations, hunger, and distress are among its other major products.

The water is flowing in Krishna....but still we have deep debts, starving children, terrible distress , devastated fields, dry tanks and dead streams, burning lives, soul-breaking slums, evaporating hopes and the questions of survival. When the mild HCL keeps touching the walls of stomach ruthlessly thrice a day, how come we can fight against injustice and inequality. Whom shall we approach? How shall we approach ? We heard many promises from many leaders ,right from Nehru to KCR. It is been 60 years after independence, but still the water is flowing in Krishna, for someone else.

The water is flowing in Krishna. Soon i had realized that the unreported, regular, constant, isolated, neglected, happening farmer suicides is quite common to all the 10 districts of Telangana, in-spite of two major rivers, Godavari and Krishna , flow through the Telangaana. Where all the water is going? Why Telangaana is backward in-spite of huge natural resources (Rivers, soils, forests, minerals, lakes).
The truth is that the fate of Telangaana is same everywhere, since decades, since centuries.

Who is responsible for this plundering, Injustice and Exploitation?
Who is looting us in the name of one state?
What is the solution?
Naxalism ?
Separate state?
Before i could say yes ,,,,,,

The Magnificient said...

1.Out of the 28 states and 7 UTs currently in India , 70% are smaller than Telangana. Telangana’s population is 30 million plus. There are 25 states that are smaller than Telangana in population.
2. Mahbubnagar(my native place,100 km from Hyderabad) is the worst district in terms of literacy, because the mass migrations destroy any chance of education for the children who accompany their parents for months at a time.
3. The rivers of Krishna and Godavari flow through Telangana, and the dams are in Telangana, but the canals carrying the water go to Coastal Andhra
4. Except for common language, the people of Andhra and Telangana have different dialects, histories, cultural systems, different food habits
5.When Telangana was liberated(sep 17 1948) from the Nizam of Hyderabad, it was an independent state in the Union of India until 1956.

6.The uniqueness about Andhra pradesh is that it was formed by the combination of two states (Hyderabad and Andhra). Andhra was formed in 1953. Hyderabad was an independent state from 1948 to 1956. AP was formed on the promises of 1956 Gentleman's agreement . We are asking our state back.
7.# Godavari
-->flows 79% in Telangana and 21% in Andhra
--> 70% cultivable land is in Telangaana under Godavari waters
We hardly get 20% of water out of 1480 TMCs
What about the remaining 50 % of our share??

# Krishna
--> flows 68.5% in Telangana
18.39% in rayalaseema
13.11% in andhra
--> 65% cultivable land is in Telangaana under Krishna waters
--> Telangana gets only 65 TMCs out of 595 TMCs out of Krishna based projects
which is just 10%,
Rayalaseems gets 14.6 %
Ramaining 75 % goes to Andhra
Is it fair? isnt it injustice?
What about the remaining water since decades??
--> Mahabubnagar gets 25% of Krishna water, but why did it still remains most backward district with regular drought and famines?

తెలుగు వెబ్ మీడియా said...

తెలంగాణా మీద ప్రేమా? ద్వేషమా? ఉదయం శ్రీకాకుళంలో కాంగ్రెస్, ABVP గూండాలు నా మీద కూడా దాడి చేశారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చెయ్యొద్దు అని చెప్పడానికి తమ ప్రాంతానికి చెందినవాళ్ళ మీదే దాడులు చెయ్యడం తమ ప్రాంతం మీద ప్రేమ ఉన్నవాళ్ళు కూడా చేసే పని కాదు.

samaikhyavadi said...

తెలుగు బ్లాగుల్లో కొచ్చి ఇంగ్లీషులో పేజీల కొద్దీ సోది ఏంది? చెప్పాలనుకున్నది సూటిగా నాలుగు ముక్కల్లో చెప్పండి. మీరు రాసింది చదువుతూ కూర్చోవడానికి మాకు ఓపిక లేదు.

phani said...

opika endukuntadi..nijaalu chepte alaage untadi..

Anonymous said...

chadavaadniki opika lekapote vachhi comment raasedi enduko..

simple thing..apart from HYD there is no development in Telangana.and people from telangana wants everything in telangana in their hands/control..not majority ruling andhra people.

now dont say you did not understand this.

పెదరాయ్డు said...

దయచేసి తెలుగులోనే రాయ౦డి.

Praveen Rangineni said...

౧. తెలంగాణా అంటే హైదరాబాద్ ఒక్కటే కాదు.
౨.రజాకర్ల తో పోరాడినపుడు హైదరాబాదు రాష్ట్ర సరిహద్దు జిల్లాల వారు ఎంతగా "సహకరించారో" తెలంగాణా ఉద్యమ కారులు వ్రాసిన ఉద్యమ చరిత్ర చదివితే తెలుస్తుంది.
౩.నక్సలైట్ ఉద్యమం తెలంగాణాలో మొదలైందా?
౪. ప్రాజెక్ట్లా? ఎప్పుడైనా పాలమూరు జిల్లాను చూసారా? కృష్ణమ్మనడిమి నించి ప్రవహిస్తున్నా, తాగటానికి నీరు లేని పల్లెలు లెక్కకు మించి.
౫. సినీ పరిశ్రమ హైదరాబాద్ లోనే ఉన్నా , తెలంగాణా కళాకారులను పెద్దగ ఉద్ధరించలేదు ఎందుకో?

తెలుగు వెబ్ మీడియా said...

నక్సలైట్ ఉద్యమం పశ్చిమ బెంగాల్ లోని డార్జీలింగ్ జిల్లాలో మొదలయ్యింది. మన రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా నుంచి మొదలయ్యింది.

Unknown said...

సోదరా
సోదరా
వివరాలు కచ్చితంగా తెలుసుకున్న తర్వాత వాదిస్తే బాగుంటుంది.
సినిమా పరిశ్రమ మద్రాసు లో వుంటే ఏంటి, హైదరాబాద్ లో వుంటే ఏంటి? మొత్తం మీ గుప్పిట్లోనే వుంది కదా , మీరే లబ్దిదార్లు. అట్లాగే ఇతర పరిశ్రమలన్నీనూ.

ఇక నక్సలైట్ ఉద్యమం సమైక్యాంధ్ర లో ... శ్రీకాకుళం లో పుట్టింది తెలంగాణా లో కాదు! 1969 లో ప్రత్యెక తెలంగాణా ఉద్యమాన్ని 370 మంది యువకులను కాల్చి చంపి మరీ అనిచేసారు . దాని ప్రభావం వల్లనే తెలంగాణా యువత ఫ్రస్ట్రేషన్ తో నక్సలిజం వైపు వెళ్ళారు. ఇదంతా మీ పుణ్యమే.

ఇక సాగు నీరు.... కృష్ణా గోదావరి నదుల నీళ్ళు ఆయా ప్రాంతాల మధ్య ఏ ప్రాతిపదికన పంచుతారో దాని ప్రకారం తెలంగాణాకు ఎన్ని నీళ్ళు రావాల్సి వుండే నో ఎన్ని నీళ్ళు వస్తున్నాయో తెలుసుకుని మరీ రాయి.
కాస్త ప్రయతిస్తే నెట్ లో కావలసినంత సమాచారం లభిస్తుంది తెలంగాణా గురించి.

Unknown said...

సోదరా
సోదరా
వివరాలు కచ్చితంగా తెలుసుకున్న తర్వాత వాదిస్తే బాగుంటుంది.
సినిమా పరిశ్రమ మద్రాసు లో వుంటే ఏంటి, హైదరాబాద్ లో వుంటే ఏంటి? మొత్తం మీ గుప్పిట్లోనే వుంది కదా , మీరే లబ్దిదార్లు. అట్లాగే ఇతర పరిశ్రమలన్నీనూ.

ఇక నక్సలైట్ ఉద్యమం సమైక్యాంధ్ర లో ... శ్రీకాకుళం లో పుట్టింది తెలంగాణా లో కాదు! 1969 లో ప్రత్యెక తెలంగాణా ఉద్యమాన్ని 370 మంది యువకులను కాల్చి చంపి మరీ అనిచేసారు . దాని ప్రభావం వల్లనే తెలంగాణా యువత ఫ్రస్ట్రేషన్ తో నక్సలిజం వైపు వెళ్ళారు. ఇదంతా మీ పుణ్యమే.

ఇక సాగు నీరు.... కృష్ణా గోదావరి నదుల నీళ్ళు ఆయా ప్రాంతాల మధ్య ఏ ప్రాతిపదికన పంచుతారో దాని ప్రకారం తెలంగాణాకు ఎన్ని నీళ్ళు రావాల్సి వుండే నో ఎన్ని నీళ్ళు వస్తున్నాయో తెలుసుకుని మరీ రాయి.
కాస్త ప్రయతిస్తే నెట్ లో కావలసినంత సమాచారం లభిస్తుంది తెలంగాణా గురించి.

తెలుగు వెబ్ మీడియా said...

మా అమ్మగారు ఇందాక చెప్పారు "1983(నేను పుట్టిన టైమ్)లో కూడా హైదరాబాద్ లో ఉద్యోగాలు ఎక్కువగా కోస్తా ఆంధ్రవాళ్ళు చేసేవాళ్ళు" అని. అప్పట్లో మా అమ్మానాన్నలు వరంగల్, కాజీపేటలలో పని చేశారు.

Kathi Mahesh Kumar said...

చాలా పేలవమైన వాదన.

The Magnificient said...
This comment has been removed by the author.
The Magnificient said...

Thanks Mr.Phani...

Hello "SAMAIKHYAVADI" Chadavadam rakapothe musukoni undu (atleast verevallu chadivi telusukuntaaru)..already nenu englishlo cheppina facts chadivithe..kastha burra petti aalochinchu.. anthe kaani yedhavatelivithetalu upayoginchaku english telugu antu sodhi cheppi .... ilanti topic divert chese prayatnam inka enni yeellu chesthaaru...??? well, here i am trying to educate you guys to get some clear picture on what exactly is happening .. you guys dont know what is the truth you just know information which is shown or projected by media who is in favor of Andhra region.. so think laterally and think from different angle..

Pedarayudu gaaru.. Meeru apohalu tolagipoye avakasamu antu edo annaru....intaki mee apoha toligipoyinda nenu cheppina facts chadivinaaka ?? Clear aye untundi anukunta..endukante first time kabolu meeku alanti chedu nijaalu chadavadam.. but i really appreciate your thought process but before writing something try to research more ..

పెదరాయ్డు said...

నక్సలిజ౦ తెల౦గాణలో పుట్టి౦దన్నది పొరపాటే, కానీ నక్సల్ ఉద్యమ౦ తెల౦గాణలో పుట్టినా, కోస్తాలో పుట్టినా, అ౦దరూ దాని ఫలితాలను అనుభవి౦చారన్నదే .ఇక్కడ నేను చెప్పదల్చుకున్నది, కొన్ని స౦ఘటనలు యాదృచ్చికమే, దానిని మసిపూసి మారేడుకాయ చేసి, విద్వేషాలు రగల్చవద్దని మాత్రమే.

మహేష్ గారూ, కొన్ని పొరపాట్ల వల్ల మీరన్నట్లు నా వాదన పేలవ౦గానే ఉ౦ది. కాని నా ఉద్దేశ్య౦ మీరు గ్రహి౦చారనుకు౦టాను.

Anonymous said...

@ The Magnificient. Nice collection of statistics. Could you please explain me how the separate state would change the problems you are facing now?

Anonymous said...

I am able to make link exchange with HIGH pr pages on related keywords like [url=http://www.usainstantpayday.com]bad credit loans[/url] and other financial keywords.
My web page is www.usainstantpayday.com

If your page is important contact me.
please only good pages, wih PR>2 and related to financial keywords
Thanks
Zoogleptelata

Anonymous said...

I am right here to help get your web site off to an incredible start. Don't be 1 of those that wished they'd completed it greater the first time, then get around the task, and expense, of beginning more than. Your web site reflects that which you along with your enterprise or hobby are all about.

I'm able to present low-cost, user-friendly, customized created web sites for a wide array of companies, organizations and teams.It also should not price a fortune to get you began. I am going to aid manual you through the process as well as alert you after i believe you could be obtaining in above your head, or beyond your budget.

Here are some hight top quality companies to get a resonable cost:

Front-End Development
Custom web site design
Affordable web site design
E-Commerce website design
Corporate Website Design
Innovative website design
Static Web Design
Website maintenance
Web site re-designs
SEO Services
Logo Design

Please look around the site for further information about the [url=http://www.adrianbotea.com]web designer[/url] services that I am able to offer and to see examples of websites that I have designed

--------------------------------

[url=http://www.adrianbotea.com/seo-services][img]http://www.adrianbotea.com/seo-moz.png[/img][/url]

Anonymous said...

We accommodate all kinds of piercing property s that happen in a discrepancy of styles,[url=http://www.safeandsoon.com/]cheap wedding dresses[/url]
colors and sizes at wholesale price.All are cheap with up to the minute styles compound apparels including originator uniting tear someone off a strip, beach combining dresses, bridal gowns, bridesmaids dresses, prom outfits, bourgeon gal dresses & nurse dresses.Even we can supply the services of free weight customization and loose together with scope Purchase affordable astounding compound dresses at this very moment!make use of searing shopping, put on one's sunday best clothes to the letter looking for the tremendous wedding ceremony with the expropriate of G-marry bridal.


http://www.safeandsoon.com/

Anonymous said...

[url=http://www.officialbearsjerseystore.com/]Brian Urlacher Limited Jersey[/url]

It's best if you set aside a specific amount of time on a weekly basis for marketing your practice, and try to stick to this schedule even when you become discouraged or become tempted to allow other things to take priorityI repeat, one fourth of all the people living at this time are going to be killed by one of the 4 ways mentioned aboveAfter all, you bought it for its mobility, and it's nice to stay in touch via email with your family and friends back home

[url=http://www.officialbearsjerseystore.com/]Julius Peppers Elite Jersey[/url]

Naming your baby after him may keep you in the will, but naming your puppy after him won't Example: Take rich 'powerful' menThere are other useful definitions in this field, for example, creativity can be defined as consisting of a number of ideas, a number of diverse ideas and a number of novel ideas By helping others, anger and pain are transformed into power; the power to make our world better in the wake of crisis

[url=http://www.texansfootballshop.com/]Arian Foster Jersey[/url]

Anonymous said...

Asking questions are in fact pleasant thing if you are not understanding
anything completely, however this paragraph provides good understanding yet.


Feel free to surf to my blog :: Altgold verkaufen