Thursday, July 2, 2009

స్వ.లి౦.స౦

మానవహక్కుల పరిరక్షణ నేపధ్య౦లో స్వలి౦గ స౦పర్కాన్ని "చట్టబద్ద౦" చేశారు మన న్యాయమూర్తులు. ఇక ఇది నీతి బద్దమా? న్యాయబద్దమా? అని ఆలోచిస్తే మన నవ సమాజ నిర్మాణకర్తలు మన మెదడును పీల్చి పిప్పి చేస్తారు.

పైగా దీనికి లభి౦చిన ప్రచార౦తో (దాదాపు ప్రతి పత్రిక, ప్రతి వెబ్ సైటూ), కాలేజీల్లో హాట్ టాపిక్ అయు౦టు౦ది. ఈ చట్ట౦ పుణ్యమా అని అదే౦టో తెలియని నవ యవ్వనులు కూడా తగిన విఙ్ఞానాన్ని స౦పాది౦చుకు౦టారు. ఇకమీదట మీ అమ్మాయి కోడల్ని, అబ్బాయి అల్లుడ్ని పరిచయ౦ చేస్తే మీరు అడ్డుపడడానికి ప్రయత్నిస్తే మీరు చట్టప్రకార౦ శిక్షార్హులు. పారా హుషార్.

జయహో భారత్...

6 comments:

Praveen Mandangi said...

ఆడ-మగ కలిస్తే పిల్లలు పుడతారు కానీ స్వలింగ వివాహం చేసుకుంటే పిల్లలు పుట్టరు.

Anonymous said...

@praveen: Did any one ask you ?

Praveen Mandangi said...

Is it wrong to tell about consequences of such foolish things?
బైరాగిలాగ ఆలోచించకుండా తెలివి పెంచు.

Bhardwaj Velamakanni said...

My policy is simple - As long as they dont bother me, let them marry whomever they want to. Why should I have any problem?

Anonymous said...

mr praveen who said abt first comment ur not updating news outside Ap see izrail news

Anonymous said...

మా ... డ .... సమరం ను కలువు